CTR: పలమనేరు ఎక్సైజ్ పరిధిలోని మద్యం షాపుల లైసెన్సులను సెప్టెంబర్ 21వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు రెన్యువల్ చేసుకోవాలని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి శ్రీనివాస్, సీఐ భాగ్యలక్ష్మి తెలిపారు. 2026–27 సంవత్సరానికి ఆన్‌లైన్ ద్వారా రెన్యువల్ చేసుకోవచ్చన్నారు. పలమనేరు నియోజకవర్గంలో 13 వైన్ షాపులు, రెండు కల్లు గీత కార్మికులు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
రెన్యువల్‌కు గడువు ఈ 21 వరకు మాత్రమే..!


