KKD: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చే వారం కాకినాడ జిల్లాలో పర్యటించనున్నట్లు సమాచారం. కాకినాడ, పిఠాపురం, ఉప్పాడ ప్రాంతాల్లో ఆయన పర్యటన సాగనుంది. యు.కొత్తపల్లి మండలంలో బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సభా స్థలాల పరిశీలనతో పాటు దేవాదాయ శాఖ అభివృద్ధి పనుల వివరాలను సేకరించారు. పర్యటన తేదీ త్వరలో ఖరారు కానుంది.
ఆంధ్రప్రదేశ్
జిల్లాకు రానున్న పవన్ కళ్యాణ్


