ASF: కాగజ్ నగర్ లారీ చౌరస్తా సమీపంలో ఏర్పాటు చేసిన RRR కేంద్రం పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. పేదలకు ఉపయోగపడాల్సిన కేంద్రం వద్ద పాత బట్టలు, చెత్తాచెదారం పేరుకుపోయాయి. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో కేంద్రం ఉద్దేశం దెబ్బతింటోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే చెత్తను తొలగించి కేంద్రాన్ని పరిశుభ్రంగా, సక్రమంగా నిర్వహించాలని కోరుతున్నారు.
తెలంగాణ
అపరిశుభ్రంగా RRR కేంద్రం


