హైదరాబాద్: 28°C
తెలంగాణ

ITI సీట్ల భర్తీకి వాక్-ఇన్ అడ్మిషన్లు ప్రారంభం!

KMR: బిచ్కుంద ప్రభుత్వ ITI, ATCలతో పాటు ప్రైవేట్ ITIలలో 2026-27 విద్యా సంవత్సరానికి 4వ దశ వాక్-ఇన్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి 22 వరకు ఉ. 11 గంటల లోపు అభ్యర్థులు నేరుగా హాజరుకావచ్చు. 10వ లేదా 8వ తరగతి ఉత్తీర్ణులై, 14 ఏళ్లు నిండిన వారు అర్హులు. ఆన్లైన్ దరఖాస్తు చేసుకొని, దరఖాస్తు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు.