RR: మహేశ్వరం DCP కే.నారాయణ రెడ్డి IPS, ఇబ్రహీంపట్నం ACP కేవీపీ రాజు తట్టిఖానా విగ్రహ నిమజ్జన స్థలాన్ని సందర్శించారు. నిమజ్జన కార్యక్రమానికి సంబంధించిన భద్రత, సేఫ్టీ ఏర్పాట్లను పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు సిబ్బందికి సూచించారు.
తెలంగాణ
నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన DCP


