హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యేను కలిసిన జడ్పీ ఛైర్మన్

VZM: జిల్లా జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారిని ఎల్.కోటలోని ఆమె క్యాంపు కార్యాలయంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా కోళ్ల దంపతులు ఆయనకు సాధార స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. ఆనంతరం నియోజకవర్గంలోని ఐదు మండలాల ముఖ్యనాయకులు, కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.