WNP: పెద్దగూడెం గ్రామంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యదర్శి కె.దీప మాట్లాడుతూ.. రైతులు వ్యవసాయ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. గృహ హింస, తల్లిదండ్రుల సంరక్షణ, బాల్య వివాహాల నిర్మూలన చట్టాలపై అవగాహన కల్పించారు. అర్హులకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు.
తెలంగాణ
'రైతులకు చట్టాలపై అవగాహన అవసరం'


