VZM: ఈ నెల 20న జరగనున్న ఏపీయూడబ్ల్యూజే 27వ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని డిప్యూటీ జనరల్ సెక్రటరీ పిఎస్ఎస్ వి శివ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మహాసభల వివరాలను వెల్లడించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టుల హక్కుల సాధన కోసం APUWJ నిరంతరం కృషి చేస్తూనే ఉంటుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈ నెల 20న జిల్లా మహాసభలు


