హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇసుకతో నిండిన యశ్వంతపూర్ బస్సు షెల్టర్!

JN: జిల్లా యశ్వంతపూర్ గ్రామంలో రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన ఆర్టీసీ బస్ షెల్టర్ ఆవరణ పూర్తిగా ఇసుక కుప్పలతో నిండిపోయింది. బస్సుల కోసం వేచి ఉండే వృద్ధులు, విద్యార్థులు, ప్రయాణికులు వాన, ఎండలో నిలబడలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్య పరిష్కరించి, బస్‌షెల్టర్ ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని గ్రామస్తులు కోరుతున్నారు.