VSP: జీవీఎంసీ అధికారులు, కాంట్రాక్టర్, వన్‌టౌన్ పోలీసులు కుమ్మక్కై ముగ్గురు దళిత కాంట్రాక్ట్ కార్మికులపై ఐపీసీ 304ఏ కింద తప్పుడు కేసు నమోదు చేశారని కేవీపీఎస్ ఆరోపించింది. కేసును సమగ్రంగా దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, సేఫ్టీ నిబంధనలు పాటించని కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవడంతో పాటు బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'దళిత కార్మికులపై తప్పుడు కేసు'


