SRCL: వేములవాడ పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన భీమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు, కోడి మొక్కులు చెల్లించారు. విద్యార్థులతో కేక్ కట్ చేసి, మోదీ చిత్రపటానికి పాలాభిషేకం, అన్నదానం చేశారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు


