KMR: రైస్‌మిల్ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని భిక్కనూర్ మండల రైస్ మిల్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. గురువారం తహశీల్దార్ సునీతకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ప్రతినిధులు మాట్లాడుతూ.. తమకు రావలసిన బకాయిలు ప్రభుత్వం నుంచి ఇప్పించాలన్నారు. కోట్లాది రూపాయలు నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ
'రైస్‌మిల్ యజమానుల సమస్యలు పరిష్కరించాలి'


