హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

NZB: రెంజల్ ఆదర్శ పాఠశాలలో 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు రసాయనశాస్త్రం బోధించేందుకు పార్ట్ టైం ఉపాధ్యాయుడి పోస్టుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వాని స్తున్నట్లు ఇన్ చార్జి ప్రిన్సిపల్ గురువారం తెలిపారు. ఎమ్మెస్సీ రసాయనశాస్త్రంతో పాటు బీఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.