హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలి'

KNR: ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించి వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తపడాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. గురువారం కలెక్టరేట్‌లో పోస్టర్‌ను కలెక్టర్ చిత్రా మిశ్రా, అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ప్లాస్టిక్ నిర్మూలనపై దృష్టి పెట్టాలన్నారు.