NZB: తెలంగాణ విలీన పోరాట యోధుల స్ఫూర్తితో అరాచక శక్తులను గద్దె దించుతామని TRS చీఫ్ కవిత స్పష్టం చేశారు. సెప్టెంబర్ 17 నాటి పోరాటం గురించి కాంగ్రెస్, బీజేపీ చెప్పేవన్నీ అబద్దాలేనని పేర్కొన్నారు. తెలంగాణ విలీన దినోత్సవం సందర్బంగా జెండాను ఎగరవేశారు. తెలంగాణ పౌరుషానికి, పోరాట పటిమకు, త్యాగ్యాల చరిత్రకు నిదర్శనమైన రోజు ఇది అని గుర్తుచేశారు.
తెలంగాణ
'అరాచక శక్తులను గద్దె దించుతాం'


