హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీఆర్ఎస్ కార్యాలయంలో సమైక్యతా దినోత్సవం

ASF: ఆసిఫాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి ఎమ్మెల్యే కోవ లక్ష్మి పూలమాల వేసి జెండా ఆవిష్కరించారు. సాయుధ పోరాట స్ఫూర్తితో కాంగ్రెస్ నియంతృత్వాన్ని ఎదుర్కొంటామని, సంక్షేమ రాజ్యం వచ్చే వరకు పోరాటం ఆగదని అన్నారు.