హైదరాబాద్: 28°C
తెలంగాణ

తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో ఉద్యమించాలి

NZB: తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో తెలంగాణలో బహుజన రాజ్యాధికారం కోసం ఉద్యమించాలని బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్ పిలుపునించారు. నిజామాబాద్‌లో తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. భూ దోపిడీ, భూ మాఫియాకు వ్యతిరేకంగా బహుజన శ్రామిక వర్గం పోరాడాలన్నారు.