PDPL: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్‌లో ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. జిల్లాలో 2,46,981 బీపీఎల్ కుటుంబాలకు సన్నబియ్యం అందిస్తున్నామని అన్నారు.
తెలంగాణ
'ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం'


