విశాఖ నగర పోలీస్ కమిషనరేట్లో గురువారం విశ్వకర్మ జయంతి వేడుకలు నిర్వహించారు. నగర పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విశ్వకర్మను తొలి వాస్తుశిల్పిగా, నిర్మాణ రంగానికి ఆద్యుడిగా భావిస్తారని తెలిపారు. కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ ఆయన స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'విశ్వకర్మ స్ఫూర్తితో ముందుకు సాగాలి'


