హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అంగన్ వాడీ కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమం

ELR: ఉంగుటూరు అంగన్వాడి కేంద్రంలో గురువారం 8వ జాతీయ పోషణ మాసం 2026 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు భీమడోలు సుజాత, రావిపాటి అరుణ కుమారి, రత్నం, నిర్మల తదితరులు తల్లిదండ్రులకు పోషకాహార ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. అంగన్వాడి పిల్లల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.