హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయ జెండా ఎగరేసిన మునిసిపల్ ఛైర్మన్

RR: ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా శంకరపల్లి మున్సిపల్ కార్యాలయంలో, జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ సాత ప్రవీణ్ కుమార్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ శ్వేత పాండురంగారెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ గోవిందమ్మ గోపాలరెడ్డి, వైస్ ఛైర్మన్ మోహన్, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు చంద్రమౌళి, కౌన్సిలర్‌లు, కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.