హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొల్లిపరలో మెగా వైద్య శిబిరం

GNTR: కొల్లిపర సామాజిక ఆరోగ్య కేంద్రంలో గురువారం నిర్వహించిన మెగా వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ సీ.యం. సాయికాంత్ వర్మ ప్రారంభించారు. శిబిరంలో వైద్య పరికరాలు, మందుల లభ్యతపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉచిత రక్త పరీక్షలు, రక్తపోటు, మధుమేహం తదితర పరీక్షలు నిర్వహించారు. ప్రజా ఆరోగ్యమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని కలెక్టర్ తెలిపారు.