హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినుకొండలో గణేష్ లడ్డూ వేలం రికార్డు

PLD: వినుకొండ (మం) భూమాయపాలెంలో వినాయక చవితి వేడుకల్లో భాగంగా నిర్వహించిన లడ్డూ వేలంలో ఒక అరుదైన రికార్డు నమోదైంది. గ్రామానికి చెందిన కృష్ణ బొరిగోర్ల స్వామివారి పవిత్ర లడ్డూ ప్రసాదాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి, రూ 3,35,000 ధరకు దక్కించుకున్నారు. గ్రామంలో ఇంత పెద్ద మొత్తానికి లడ్డు వేలం ఇదే మొదటిసారి అని తెలిపారు.