హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం

GDWL: ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా గద్వాల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు రామాంజనేయులు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నాయకురాలు డీకే స్నిగ్ధ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై దీనిని ప్రారంభించారు. దేశంలో ఎలాంటి అవినీతి లేని పాలనను మోడీ అందిస్తున్నారని బీజేపీ నాయకులు ఈ సందర్భంగా కొనియాడారు.