KMR: తెలంగాణ సాయుధ పోరాట ఫలితంగా నిరంకుశ పాలన అంతమై 17 సెప్టెంబర్ 1948న ప్రజాపాలనలోకి వచ్చిందని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నేరేళ్ల శారద అన్నారు. కామారెడ్డిలో జరిగిన తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణలో జరిగిన పోరాటం మూడు వందల ఏళ్ల చరిత్రగా కీర్తించబడుతోందన్నారు.
తెలంగాణ
'రాచరిక వ్యవస్థ నుంచి విముక్తి'


