హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'విశ్వకర్మను ఆదర్శంగా తీసుకోవాలి'

ATP: అనంతపురం గుత్తి రోడ్డులోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డిఆర్ఓ ఎ. మాలోల జ్యోతి  ప్రజ్వలన చేసి మాట్లాడారు. దైవిక వాస్తు శిల్పి విశ్వకర్మను ఆదర్శంగా తీసుకుని కులవృత్తుల వారు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.