హైదరాబాద్: 28°C
తెలంగాణ

పరేడ్ గ్రౌండ్స్‌లో విమోచన దినోత్సవం

HYD: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన 79వ హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి సి.పీ. రాధాకృష్ణన్ సమక్షంలో జరిగిన కార్యక్రమంలో అమరవీరులు, పోరాటయోధులకు నివాళులు అర్పించారు. నిజాం, రజాకార్ల అరాచకాలను తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మరచిపోరని ఆయన అన్నారు.