హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అన్నా క్యాంటీన్‌ను సందర్శించిన ఎమ్మెల్యే

ATP: రాప్తాడు నియోజకవర్గ కేంద్రంలోని అన్నా (ఎన్టీఆర్) క్యాంటీన్‌ను ఎమ్మెల్యే పరిటాల సునీత సందర్శించారు. ఈ సందర్భంగా క్యాంటీన్‌లో అందిస్తున్న భోజన నాణ్యతను పరిశీలించారు. పరిసరాల్లో పరిశుభ్రత, నిర్వహణ తీరును కూడా పరిశీలించారు. భోజనం అందించే విధానం, వంటశాల పరిసరాలను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.