SKLM: రైతుల సంక్షేమం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే రవికుమార్ అన్నారు. గురువారం పొందూరు మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా చిగిలిపల్లి పద్మావతి పదవీ బాధ్యతలు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు.
ఆంధ్రప్రదేశ్
'రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం'


