హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు.

పార్వతీపురం పట్టణంలో విశ్వబ్రాహ్మణ స్వర్ణకారులు, వడ్రంగి పనివారల సంఘాల ఆధ్వర్యంలో గురువారం విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాత బస్టాండు ఏర్పాటు చేసిన మండపాల్లో జరిగిన ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశ్వకర్మ స్ఫూర్తితో విశ్వబ్రాహ్మణులు, దేశనిర్మాణం లోభాగస్వామ్యం కావాలన్నారు.