BHPL: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా రేగొండ మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు బండి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిసిధర్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు వెన్నంపెల్లి పాపయ్య పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు. తెలంగాణ విమోచన పోరాట చరిత్రను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
'ఘనంగా విమోచన దినోత్సవం వేడుకలు'


