GDWL: వడ్డేపల్లి మున్సిపాలిటీ కేంద్రంలోని శాంతినగర్ జడ్పీహెచ్‌ఎస్ పాఠశాల ఆవరణలో ఇవాళ మండల స్థాయి క్రీడా పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ శ్రీనివాసులు మాట్లాడుతూ.. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ మంజుల ధర్మ, కమిషనర్ అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం


