హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రాణ త్యాగం చేసిన వీరులను స్మరించుకుందాం'

MNCL: తెలంగాణ విమోచన కోసం ప్రాణ త్యాగం చేసిన వీరులను స్మరించుకుందామని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అజ్మీర నందు నాయక్ అన్నారు. గురువారం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని జన్నారం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఆయన జాతీయ జెండా ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. నిజాం పాలన నుంచి ప్రజలకు స్వేచ్ఛ లభించిన చారిత్రక దినం నేడు అని అన్నారు.