హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రానున్న ఎన్నికలలో వైసీపీ గెలుపే లక్ష్యం'

SKLM: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మెలియాపుట్టి మండలంలోని అన్ని స్థానాలను వైసీపీ కైవసం చేసుకునేలా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి గురువారం పిలుపునిచ్చారు. స్థానిక కల్యాణ మండపంలో జరిగిన వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఏకగ్రీవాలు లేకుండా అన్ని చోట్లా గెలవాలన్నారు.