PLD: వారణాసిలో ప్రధాని మోదీ 76వ పుట్టినరోజు, 25 ఏళ్ల ప్రజాసేవ రజతోత్సవాల్లో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్, యూపీ సీఎం యోగితో కలిసి మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చేపట్టిన 'సేవా సంకల్ప్ బైక్ యాత్ర'ను ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రధాని జన్మదిన వేడుకలకు హాజరైన ఎంపీ లావు


