హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్టూడెంట్ మొబిలిటీ ప్రోగ్రాంపై సమీక్ష

RR: సైబరాబాద్ కమిషనరేట్‌లో స్టూడెంట్ మొబిలిటీ ప్రోగ్రామ్ సమీక్షా సమావేశం జరిగింది. సీపీ రమేష్, జాయింట్ సీపీ సున్ప్రీత్ సింగ్ పాల్గొని, పైలట్ ప్రాజెక్ట్ ఫలితాలు, భద్రతపై చర్చించారు. తల్లిదండ్రుల సౌకర్యార్థం ఇంటి వద్దకే పికప్, 12, 22 సీటర్ వాహనాల వినియోగం, ఎడ్యుకేషన్, ట్రాన్స్‌పోర్ట్, పోలీస్ శాఖలను అనుసంధానించేలా ప్లాట్‌ఫామ్ ఏర్పాటుపై చర్చించారు.