KDP: సిద్ధవటం మండలం భాకరాపేట గ్రామ సమీపంలో ఉన్న APSP 11వ పోలీస్ బెటాలియన్‌లో గురువారం విశ్వకర్మ జయంతి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా బెటాలియన్ కమాండెంట్ కే. ఆనంద్ రెడ్డి విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన విశ్వకర్మ జయంతి ప్రాముఖ్యతను పోలీసు సిబ్బందికి వివరించారు.
ఆంధ్రప్రదేశ్
బెటాలియన్‌లో విశ్వకర్మ జయంతి వేడుకలు


