TPT: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు, ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం.జయకృష్ణ, డీఆర్వో జీ.నరసింహులు తదితర అధికారులు హాజరయ్యారు. కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో జరిగిన ఈ సమావేశంలో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్


