హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మా ఏపీ ఆధ్వర్యంలో మంత్రి జన్మదిన వేడుకలు

GNTR: సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌ జన్మదిన వేడుకలను మా ఏపీ ఆధ్వర్యంలో కొలకలూరు శివారులో గిరిజనుల నివాసాల వద్ద గురువారం నిర్వహించారు. మా ఏపీ వ్యవస్థాపకుడు, సినీ దర్శకుడు దిలీప్‌ రాజా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గిరిజన మహిళతో కేక్‌ కట్‌ చేయించారు. అనంతరం నిరుపేద గిరిజనులకు నూతన వస్త్రాలు పంపిణీ చేసి, సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు.