కడప: ఎన్టీఆర్ వైద్య సేవలో నమోదైన హాస్పిటల్స్ వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహించినా, రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేసినా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి స్పష్టం చేశారు.కలెక్టరేట్‌లో హాస్పిటల్స్‌పై వచ్చిన ఫిర్యాదులపై డిస్ట్రిక్ట్ డిసిప్లినరీ సమావేశంలో సమీక్షించారు. సమావేశంలో డీఎంహెచ్‌వో డా. యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు'


