RR: షాద్‌నగర్‌లో సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించారు. MLA వీర్లపల్లి శంకర్ పలు కార్యాలయాల్లో జాతీయ పతాకాలను ఆవిష్కరించి అమరవీరులకు నివాళులర్పించారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా సాగిన ప్రజా పోరాటాలను స్మరించుకున్నారు. ప్రజాస్వామ్య విలువలు, స్వేచ్ఛ, సమానత్వం, జాతీయ సమైక్యతను బలోపేతం చేయడమే తెలంగాణ వీరులకు నిజమైన నివాళి అన్నారు.
తెలంగాణ
విలువలను కాపాడుకోవడమే నిజమైన నివాళి


