హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో ‘యువతకు భరోసా’ కార్యక్రమం

KDP: జమ్మలమడుగు సాయి పరమేశ్వర డిగ్రీ కాలేజీలో 'యువతకు భరోసా.. సమర్థ నాయకత్వం.. ప్రకాశవంతమైన భవిష్యత్తు' కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా టీడీపీ అధ్యక్షుడు చెడిపిరాళ్ల భూపేష్ రెడ్డి హాజరై విద్యార్థినీ విద్యార్థులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల లెక్చరర్లు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు.