CTR: జిల్లా సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం–1989 అమలుపై జిల్లా నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎస్పీ తుషార్ డూడీ, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు, డీవీఎంసీ సభ్యులు ఎస్సీ, ఎస్టీల సమస్యలపై సమీక్షించారు.
ఆంధ్రప్రదేశ్
ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలుపై సమీక్ష


