MNCL: తెలంగాణ సాయుధ రైతాంగ అమరవీరుల ఆశయ సాధనకు కృషి చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆశయ కోరారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా గురువారం మధ్యాహ్నం మండల కేంద్రంలో సీపీఎం నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో వామపక్షాలు కీలకపాత్ర పోషించాయన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
'అమరవీరుల ఆశయ సాధనకు కృషి చేయాలి'


