హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా విశ్వకర్మ జయంతి

అన్నమయ్య: జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో గురువారం విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు జరిగిన కార్యక్రమంలో అదనపు ఎస్పీ (పరిపాలన) ఎం. వెంకటాద్రి విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శ్రమ, పట్టుదల, నైపుణ్యానికి విశ్వకర్మ స్ఫూర్తిగా నిలుస్తారని ఆయన పేర్కొన్నారు.