హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 25న జిల్లా స్థాయి పోటీలు

PPM: జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి ఆదేశాల మేరకు ఈనెల 25వ తేదీన ఉదయం 9:00 గంటల నుంచి పార్వతీపురంలోని జీజే కళాశాల ప్రాంగణంలో జిల్లా స్థాయి యువజనోత్సవాల పోటీలు నిర్వహించనున్నారు. యువజన సర్వీసుల శాఖ, సెట్‌విజ్ (SETVIZ) సంయుక్త ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతాయని సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి.వి. అప్పలనాయుడు ఒక ప్రకటనలో తెలిపారు.