NTR: విజయవాడ రైల్వే డివిజన్ ఆధ్వర్యంలో ‘స్వచ్ఛతా హీ సేవ’ కార్యక్రమంలో భాగంగా రైల్వే అధికారులు గురువారం ప్రతిజ్ఞ చేశారు. డీఆర్‌ఎం మోహిత్ సోన్కియా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో డీఆర్‌ఎం అధికారులు, రైల్వేస్టేషన్ అధికారులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. రైల్వేస్టేషన్, రైళ్లలో చెత్త, ప్లాస్టిక్ వస్తువులు వేయకుండా పరిశుభ్రత పాటించాలని డీఆర్‌ఎం సూచించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రైల్వేస్టేషన్‌లో స్వచ్ఛత ప్రతిజ్ఞ..!


