VKB: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా వికారాబాద్ జిల్లా పోలీసు కార్యాలయ పరేడ్ గ్రౌండ్‌లో జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు అంకితభావంతో విధులు నిర్వహించాలని సూచించారు.
తెలంగాణ
జాతీయ జెండా ఆవిష్కరించిన ఎస్పీ స్నేహా మెహ్రా


