MDK: మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, రేపటి తరానికి ముక్కలే ఆధారమని తూప్రాన్ మున్సిపల్ ఛైర్ పర్సన్ బొంది రజిని రాఘవేందర్ గౌడ్ పేర్కొన్నారు. అల్లాపూర్ ఏడవ వార్డులో 75వ వన మహోత్సవ కార్యక్రమం కౌన్సిలర్ మన్నె స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. కౌన్సిలర్లు సత్య లింగం, చెలిమెల రాములు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
మొక్కలు నాటి సంరక్షించాలి: బొంది రజిని


