హైదరాబాద్: 28°C
తెలంగాణ

సచివాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సంజయ్

HYD: ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా Dr. B.R. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రజాస్వామ్య పాలన, ప్రజాసేవ, తెలంగాణ ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా అధికారులు పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.